Hyderabad: నిమ్స్‌లో అగ్ని ప్రమాదం | Fire Accident In Hyderabad Nims | Sakshi
Sakshi News home page

Hyderabad: నిమ్స్‌లో అగ్ని ప్రమాదం

Apr 19 2025 4:50 PM | Updated on Apr 19 2025 5:18 PM

Fire Accident In Hyderabad Nims

హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఐదో అంతస్తులో  మంటలు ఎగిసిడుతున్నాయి.  నిమ్స్ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది. షార్ట్‌ సర్క్యూట్‌  కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement