ఇంటికొచ్చి మందులిచ్చారు | Sakshi
Sakshi News home page

ఇంటికొచ్చి మందులిచ్చారు

Published Mon, Apr 8 2024 12:50 AM

- - Sakshi

నాకు ఎప్పటి నుంచో బీపీ, సుగర్‌ ఉన్నాయి. ఆస్పత్రికి ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడు ప్రతి నెలకు రెండు సార్లు మా ఇంటికే డాక్టర్‌ గారు వచ్చి మందులిస్తున్నారు. పరీక్షలు చేయించారు. ఏం చేస్తే జబ్బు పెరగకుండా ఉంటుందో చెప్పారు. ఏ అవసరం వచ్చినా ఫోన్‌ చేసి చెప్పాలని ఆయన ఫోన్‌నంబర్‌ను కూడా ఇచ్చారు. ఇలా ఇంటికి డాక్టర్‌ని పంపించి మాలాంటి వారిపై దయ చూపిస్తున్న ప్రభుత్వం ఇదే. నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటి పద్ధతి ఎప్పుడూ చూడలేదు.

– కింజరాపు మల్లేసు, ఎస్‌.ఎస్‌.వలస (సింగుపురం)

Advertisement
Advertisement