No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, May 8 2024 4:15 AM

-

ఐదేళ్లలో మీరు అభివృద్ధి చేయలేదంటున్న బీఆర్‌ఎస్‌కు మీ సమాధానం ఏంటి?

కళ్లుండి చూడలేని గుడ్డి వాళ్లు.. చెవులుండి వినలేని చెవుటోళ్లు బీఆర్‌ఎస్‌ నాయకులు. నేను కరీంనగర్‌కు ఏం చేశానో కొన్ని వేలసార్లు చెప్పాను. దాదా పు రూ.12 వేల కోట్లు తీసుకువచ్చి, అభివృద్ధి పనులు చేశాను. వాటిపై బుక్‌లెట్‌ విడుదల చేసి, ఇంటింటికీ పంచిన. బ్రోచర్లు వేసిన. నేను తెచ్చిన నిధులతో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో రోడ్లను నిర్మి స్తున్నరు. ఆ రోడ్డు మీద రోజూ తిరుగుతూ నేనేం చేయలేదనడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం.

Advertisement
Advertisement