వారం ముందే ‘మేఘ దూత్‌’ | - | Sakshi
Sakshi News home page

వారం ముందే ‘మేఘ దూత్‌’

Published Wed, Jun 12 2024 1:06 AM | Last Updated on Wed, Jun 12 2024 1:18 AM

వారం ముందే ‘మేఘ దూత్‌’

వారం ముందే ‘మేఘ దూత్‌’

పంట సాగులో విత్తనం నుంచి ఎరువులు వేసే సమయం, పంట నూర్పిడి సమయంలో రైతులను నష్టపరచేది వర్షమే. ఇలాంటి నష్టాల నుంచి బయట పడేందుకు ‘మేఘ దూత్‌’ యాప్‌నకు పురుడు పోసింది. దీని సాయంతో వారం రోజుల ముందే వావావరణ మార్పులు, వర్ష సూచన సహా ఆకాశం మోఘావృతం అవుతుందా? లేదా గాలులు ఏ దిశ నుంచి ఏ దిశకు వీస్తాయి? తేమ శాతం, ఉష్ణోగ్రత వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌ ద్వారా ప్రతి మంగళ, శుక్ర వారాల్లో చారిత్రాత్మక వాతావరణ సమాచారాన్ని రైతులకు మెసేజ్‌ రూపంలో ఆగ్రో మెట్‌ ఫీల్డ్‌ యూనిట్‌(ఏఎంఎఫ్‌యూ)పంపుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement