‘మూడ్‌ ఆఫ్‌ తెలంగాణను బీఆర్‌ఎస్‌ మూడోసారి గెలుస్తుందా?’ | Minister Harish Comments On BRS Strategies In Election Live On Sakshi TV | Sakshi
Sakshi News home page

‘సంక్షేమమే తారక మంత్రమా? కారు గెలుపు ఖాయమేనా?’.. మంత్రి హరీశ్‌ మాటల్లో..

Published Sun, Nov 26 2023 7:22 AM | Last Updated on Sun, Nov 26 2023 5:10 PM

Minister Harish Comments On BRS Strategies In Election Live On Sakshi TV

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హ్యాట్రిక్‌ విజయంపై అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో నమ్మకంతో ఉంది. ఎన్నికల బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని, హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ నిలుస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 

అయితే,
►మూడ్‌ ఆఫ్‌ తెలంగాణను బీఆర్‌ఎస్‌ మూడోసారి గెలుస్తుందా?

►కుటుంబపార్టీ అన్న ఆరోపణలకు అధికారపార్టీ కౌంటరేంటి.?

►నీళ్లు, నిధులు, నియామాకాల ఆశయాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు పూర్తి చేసిందా.?

►అవినీతి సర్కార్‌ అన్న విపక్షాల విమర్శలకు ఆన్సరేంటి.?

►బీజేపీకి బీ-టీం, కాంగ్రెస్‌కు కారు పార్టీ కనెక్ట్‌ అయిందన్న జాతీయ పార్టీలకిచ్చే జవాబేంటి.? 

►సంక్షేమమే తారక మంత్రమా? తాయిలాలు కారును దౌడ్‌ తీయిస్తుందా?

►తెలంగాణ మంత్రి హరీశ్‌రావుతో స్పెషల్‌ లైవ్‌ షో  మీ సాక్షి టీవీలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement