సోషల్‌ హల్‌చల్‌: హోలీ వేడుకల్లో అందాల భామలు

Social Hulchul: Madhuri Dixit, Adah Sharma Celebrates Holi - Sakshi

♦ రంగ్‌బర్‌సే పాటకు తనతో కలిసి స్టెప్పులేయమని చెప్తోన్న రష్మిక మందన్నా

♦ వెరైటీగా హోలీ ఆడిన రాశీ ఖన్నా

♦ కళ్లతో మాట్లాడమంటోన్న అమృతా అయ్యర్‌

♦ జంతువుల మీద రంగు చల్లకండని కోరుతున్న అదా శర్మ

♦ ప్యాకప్‌ అయ్యాక దిగిన ఫొటోను షేర్‌ చేసిన కియారా అద్వానీ

♦ హోలీ ఆడిన ఫొటోను షేర్‌ చేసిన వితికా షెరు

♦ సెకండ్‌లో పార్టీకి రెడీ అయిన నియా శర్మ

♦ భర్త రితేశ్‌ దేశ్‌ముఖ్‌తో హోలీ ఆడిన జెనీలియా

♦ హోలీ పాటకు చిందేస్తోన్న శ్రద్దాదాస్‌

♦ గతేడాది హోలీ వేడుకల ఫొటోను షేర్‌ చేసిన కేతిక శర్మ

♦ రంగుల్లో తడిసి ముద్దైన వర్షిణి

♦ త్రో బ్యాక్‌ ఫొటో షేర్‌ చేసిన మాధురీ దీక్షిత్‌

♦ ఆర్గానిక్‌ హోలీ వేడుకల్లో అనసూయ భరద్వాజ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top