సోషల్‌ హల్‌చల్‌ : సదా వయ్యారాలు.. చిట్టి చిందులు

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi
  •  రాజమౌళి ఫ్యామిలీకి ఉపాసన థ్యాంక్స్ చెబుతూ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ మంచిగా చేసుకుని రండి అని హైదరాబాద్‌కు వస్తున్నట్లు తెలుపుతూ ఓ ఫోటోని షేర్‌ చేసింది రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన
  • లంగా ఓణిలో మరోసారి వయ్యారాలు ఒలకబోసింది సదా
  • ఓ డాన్స్‌ వీడియోని అభిమానులతో పంచుకుంది  ఫరియా అబ్దుల్లా 
  • నవ్వులు చిందిస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్‌ చేసుంది అందాల భామ అరుళ్‌ మోహన్‌
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top