Serial Actress Kavya Sree Bengaluru Home Tour Video Goes Viral - Sakshi
Sakshi News home page

Kavya Sree Home Tour: నటి కావ్యశ్రీ బెంగళూరు ఇంటిని చూశారా?

Mar 17 2022 2:50 PM | Updated on Mar 17 2022 3:51 PM

Serial Actress Kavya Sree Bengaluru Home Tour Video Goes Viral - Sakshi

మొదటి అంతస్థులో ఒక హాల్‌తో పాటు మరో రెండు గదులున్నాయని పేర్కొంది. అందులో ఒకటి తన తండ్రి వాడుతుండగా మరొక గదిలో తనతో పాటు చెల్లె ఉంటుందని చెప్పుకొచ్చింది. హ్యాండ్‌ బ్యాగులంటే ఇష్టమైన కావ్య గదిలో 15 కంటే ఎక్కువ బ్యాగులు కనిపించాయి..

బుల్లితెర ప్రేక్షకులకు కావ్యశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గోరింటాకు సీరియల్‌లో లీడ్‌ రోల్‌ చేస్తున్న కావ్య శ్రీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తాజాగా ఆమె బెంగళూరులోని తన డూప్లెక్స్‌ ఇంటిని చూపించింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో హాల్‌, పూజా గది, మోడ్రన్‌ కిచెన్‌, డైనింగ్‌ హాల్‌, ఒక బెడ్‌ రూమ్‌ ఉన్నాయి.

మొదటి అంతస్థులో ఒక హాల్‌తో పాటు మరో రెండు గదులున్నాయని పేర్కొంది. అందులో ఒకటి తన తండ్రి వాడుతుండగా మరొక గదిలో తనతో పాటు చెల్లె ఉంటుందని చెప్పుకొచ్చింది. హ్యాండ్‌ బ్యాగులంటే ఇష్టమైన కావ్య గదిలో 15 కంటే ఎక్కువ బ్యాగులు కనిపించాయి. పనిలో పనిగా తన బర్త్‌డేకు ఫ్రెండ్స్‌, ఫ్యాన్‌ పేజెస్‌ ఇచ్చిన కానుకలను చూపించింది.

చదవండి: ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో అనన్య పాండే!

Advertisement
 
Advertisement
Advertisement