వినోదాల సత్తిబాబు | Santosh Sobhan Teams Up with UV Creations for Sattibabu Paraloka Yatra | Sakshi
Sakshi News home page

వినోదాల సత్తిబాబు

Apr 6 2026 12:28 AM | Updated on Apr 6 2026 12:29 AM

Santosh Sobhan Teams Up with UV Creations for Sattibabu Paraloka Yatra

‘కపుల్‌ ఫ్రెండ్లీ’ సినిమాతో ఇటీవలే సూపర్‌ హిట్‌ అందుకున్న హీరో సంతోష్‌ శోభన్‌ కొత్త సినిమాకు ‘సత్తిబాబు పరలోక యాత్ర’ అనే టైటిల్‌ ఖరారైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ ఫేమ్‌ లక్ష్మణ్‌ కె. కృష్ణ దర్శకత్వం వహించనున్నారు.

యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఏఆర్‌ ఫిలింస్‌ ఈ సినిమాను నిర్మించనుంది. కంప్లీట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను జూన్‌ మొదటివారంలో ప్రారంభిస్తామని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని యూనిట్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement