ప్రేమకు అర్థం చెప్పేలా... | Sakshi
Sakshi News home page

ప్రేమకు అర్థం చెప్పేలా...

Published Sun, Feb 18 2024 12:41 AM

Radha Madhavam Movie Release On 1st March 2024 - Sakshi

గ్రామీణ ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘రాధా మాధవం’. వినాయక్‌ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటించిన ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్‌ వెంకటేశ్‌ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ప్రేమకు అర్థం చెప్పేలా మా ‘రాధా మాధవం’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం సందేశాత్మకంగా కూడా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.  

Advertisement
 
Advertisement