పవర్‌ఫుల్‌ లుక్‌లో రషీన్‌, పోస్టర్‌ రిలీజ్‌ | Pournami Entertainments Released Actor Rasheen Rahman Poster on his Birthday | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ లుక్‌లో రషీన్‌, పోస్టర్‌ రిలీజ్‌

May 23 2026 8:32 AM | Updated on May 23 2026 11:42 AM

Pournami Entertainments Released Actor Rasheen Rahman Poster on his Birthday

ప్రముఖ నటుడు రషీన్ రహమాన్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. 1987లో రాగలీల సినిమాతో పరిచయమై భారత్ బంద్, ప్రియతమా, బిల్లా, సింహ వంటి సినిమాల్లో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మే 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ Production No. 1 నుంచి ఒక ప్రత్యేక బర్త్డే పోస్టర్ ను లాంచ్ చేశారు.

ఆ పోస్టర్ ద్వారా ఆయన పాత్ర వ్యక్తిత్వాన్ని, అందులోని మిస్టరీని ప్రేక్షకులకు పరిచయం చేశారు. రహమాన్ పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement