Upcoming Tollywood movie releases on theaters in March 2023 - Sakshi
Sakshi News home page

Upcoming Movies: బలగం నుంచి దసరా దాకా.. బరిలో దిగుతున్న సినిమాలు..

Mar 2 2023 12:31 PM | Updated on Mar 2 2023 1:48 PM

New Upcoming Tollywood Movies Release On Theaters In March 2023 - Sakshi

ఓపక్క కమర్షియల్‌ కంటెంట్‌, మరోపక్క నేటివిటీకి దగ్గరగా ఉన్న కంటెంట్‌ బాక్సాఫీస్‌ దగ్గర పోటీపడుతుండగా కథలో దమ్మున్న సినిమా అంతిమంగా విజయం

కంటెంట్‌ నచ్చితే చాలు ఏ సినిమా అయినా ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు ప్రేక్షకులు. భాషకు సరిహద్దులు లేకుండా సినిమాను అక్కున చేర్చుకుంటున్నారు. ప్రాంతీయ భాషలో వచ్చిన సినిమాను కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్‌ చేస్తున్నారు. ఓపక్క కమర్షియల్‌ కంటెంట్‌, మరోపక్క నేటివిటీకి దగ్గరగా ఉన్న కంటెంట్‌ బాక్సాఫీస్‌ దగ్గర పోటీపడుతుండగా కథలో దమ్మున్న సినిమా అంతిమంగా విజయం సాధిస్తోంది. 

ఇప్పటికే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారిసు, తెగింపు, పఠాన్‌ వంటి పెద్ద సినిమాలు 2023కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పాయి. ఆ తర్వాత రిలీజైన హంట్‌, మైఖేల్‌, అమిగోస్‌ మాత్రం నిరాశపర్చాయి. ఆ వెంటనే సార్‌, రైటర్‌ పద్మభూషణ్‌, వినరో భాగ్యము విష్ణు కథ వరుసగా హిట్టవుతూ వచ్చాయి. మరి మార్చి నెలలో ఏయే సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి? ఏయే హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుబోతున్నారో చూసేద్దాం..

మార్చి 3
బలగం
ఇన్‌ కార్‌
ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు
గ్రంథాలయం
రిచి గాడి పెళ్లి
సాచి

మార్చి 10
సీఎస్‌ఐ సనాతన్‌
నేను స్టూడెంట్‌ సార్‌
ట్యాక్సీ
మిస్టర్‌ కల్యాణ్‌

మార్చి 17
ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి 
కబ్జా

మార్చి 22
దాస్‌ కా ధమ్కీ
బెదురులంక 2012

మార్చి 30
దసరా

మార్చి 31
భూతద్దం భాస్కర్‌నారాయణ

Advertisement
 
Advertisement
Advertisement