'ఫ్యామిలీ మ్యాన్' కాదు ఇకపై 'భయ్యాజీ' | Manoj Bajpayee first look from Bhaiyya Ji out: Film to release in May | Sakshi
Sakshi News home page

'ఫ్యామిలీ మ్యాన్' కాదు ఇకపై 'భయ్యాజీ'

Mar 18 2024 4:15 AM | Updated on Mar 18 2024 8:11 AM

Manoj Bajpayee first look from Bhaiyya Ji out: Film to release in May - Sakshi

బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రానికి ‘భయ్యాజీ’ అనే టైటిల్‌ ఖరారైంది. ‘సిర్ఫ్‌ ఏక్‌ బందా కఫీ హై’ (2023) సినిమా తర్వాత మనోజ్‌ బాజ్‌పేయి, దర్శకుడు అపూర్వ్‌సింగ్‌ కర్కీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది.

ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిందని బాలీవుడ్‌ సమాచారం. కాగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. అలాగే ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 20న, సినిమాను మే 24న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. కాగా ‘భయ్యాజీ’ చిత్రం మనోజ్‌ బాజ్‌పేయి కెరీర్‌లో వందో చిత్రం కావడం విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement