మలైకాకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ | Malaika Arora Gets First Dose Of COVID Vaccine | Sakshi
Sakshi News home page

మలైకాకు కోవిడ్‌ వ్యాక్సిన్‌

Apr 3 2021 1:44 AM | Updated on Apr 3 2021 4:27 AM

Malaika Arora Gets First Dose Of COVID Vaccine - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి మలైకా అరోరా(47) శుక్రవారం కోవిడ్‌ టీకా మొదటి డోస్‌ తీసుకున్నారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో టీకా తీసుకుంటున్న ఫొటోను ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. 2020 సెప్టెంబర్‌లో ఆమె కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్వారంటైన్‌ అనంతరం ఆమె కోలుకున్నారు. దిల్‌ సే, కాంటే, కాల్, ఈఎంఐ వంటి పలు చిత్రాల్లో మలైకా అరోరా నటించిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement