గ్యాంగ్‌ వార్‌ | Launched Gangster Movie Release Date Poster | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌ వార్‌

Sep 29 2024 1:13 AM | Updated on Sep 29 2024 5:13 AM

Launched Gangster Movie Release Date Poster

చంద్రశేఖర్‌ రాథోడ్‌ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌’. ఈ చిత్రంలో కాశ్వీ కాంచన్‌ హీరోయిన్‌గా నటించారు. అభినవ్‌ జనక్, అడ్ల సతీష్‌ కుమార్, సూర్యనారాయణ ఇతర లీడ్‌ రోల్స్‌ చేసిన ఈ చిత్రం అక్టోబరు 25న రిలీజ్‌ కానుంది.

 ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన సాయిమాధవ్‌ బుర్రా మాట్లాడుతూ– ‘‘టీజర్, ట్రైలర్‌ బాగున్నాయి’’ అన్నారు. ‘‘అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఎఫ్‌టీ కోర్సు చేశాను. ‘దిల్‌’ రాజుగారు మా సినిమా ట్రైలర్‌ చూసి బాగుందన్నారు’’ అన్నారు చంద్రశేఖర్‌. ‘‘రెండు గ్యాంగ్స్‌ మధ్య జరిగే వార్‌ ఈ సినిమా’’ అన్నారు అభినవ్‌.

Advertisement
 
Advertisement
Advertisement