BJP Leader Karate Kalyani Approaches Police over Life Threat - Sakshi
Sakshi News home page

Karate Kalyani: కక్షకట్టి హతమార్చాలని చూస్తున్నారు

Jan 2 2022 6:25 AM | Updated on Jan 2 2022 11:07 AM

Karate Kalyani Approaches Police over Life Threat - Sakshi

తనకు రక్షణ కల్పించాలంటూ సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి శనివారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: తన ప్రాణానికి ముప్పు ఉందని తనకు రక్షణ కల్పించాలంటూ సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి శనివారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిందని బయట పెడుతున్నందుకు తనపై కక్షకట్టి తనను హతమార్చాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు.  

చదవండి: (మరోసారి వార్తల్లోకి నయనతార, విఘ్నేష్‌ శివన్‌)

Advertisement
 
Advertisement
Advertisement