పాలరాతి శిల్పంలా హనీరోజ్.. 'కల్కి' బ్యూటీ మాత్రం వేరే లెవల్! | Janhvi Kapoor And Disha Patani Latest Photos Instagram | Sakshi
Sakshi News home page

Social Hulchal: పాలరాతి శిల్పంలా హనీరోజ్.. 'కల్కి' బ్యూటీ మాత్రం వేరే లెవల్!

Mar 9 2024 7:37 PM | Updated on Mar 9 2024 7:42 PM

Janhvi Kapoor And Disha Patani Latest Photos Instagram - Sakshi

తెల్లని చీరలో పాలరాతి శిల్పంలా హాట్ బ్యూటీ హనీరోజ్

హాట్‌నెస్‍‌కి కేరాఫ్ అడ్రస్‌లా మారిపోయిన రాశీఖన్నా

చీరలో మరింత క్యూట్‌గా జాన్వీ కపూర్ అందాల విందు

సోయగాల సునామీతో చంపేస్తున్న 'ఉప్పెన' బ్యూటీ 

క్లాస్ లుక్‌తో కంట్రోల్ తప్పేలా చేస్తున్న దిశా పటానీ

మతిపోయే అంత అందంగా కనిపిస్తున్న తమన్నా భాటియా

జిమ్ బాడీతో మెంటలెక్కించేస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్

వయ్యారంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్న సీరత్ కపూర్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement