వినోదాల పురుష | Introducing Pavan Kalyan Purushaha Title Logo Launched by Gowtam Tinnanuri | Sakshi
Sakshi News home page

వినోదాల పురుష

Apr 14 2025 12:25 AM | Updated on Apr 14 2025 12:25 AM

Introducing Pavan Kalyan Purushaha Title Logo Launched by Gowtam Tinnanuri

నూతన నటుడు పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న  సినిమాకు ‘పురుష’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వినోదాత్మక చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. వీరు ఉలవల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ చిత్రాన్నిప్రారంభించారు. తొలి సీన్‌కి బేబీ ఏముల ధరణి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, వడ్డవల్లి వెంకటేశ్వర రావు (బుల్లబ్బాయ్‌) క్లాప్‌ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్‌ లోగో, పోస్టర్‌ను దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement