సస్పెన్స్‌... థ్రిల్‌ | Case No 15 Movie Release On 26th July 2024 | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌... థ్రిల్‌

Published Wed, Jul 10 2024 12:07 AM | Last Updated on Wed, Jul 10 2024 12:07 AM

Case No 15 Movie Release On 26th July 2024

అజయ్, రవిప్రకాశ్, హర్షిణి, మాండవియా సెజల్, చమ్మక్‌ చంద్ర, చిత్రం శ్రీను నటించిన చిత్రం ‘కేస్‌ నం. 15’. తడకల వంకర్‌ రాజేశ్‌ స్వీయ దర్శకత్వంలో బీజీ వెంచర్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

ఈ సందర్భంగా తడకల వంకర్‌ రాజేశ్‌ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘కేస్‌ నం.15’. అజయ్‌ మంచి పాత్ర చేశారు. ఆయనకు మంచి పేరు వస్తుంది. రవిప్రకాశ్‌ పోలీసాఫీసర్‌ పాత్ర చేశారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement