‘రియాలిటీ’ నుంచి కొత్త పాట రిలీజ్‌ | Bhaja Govindam Lyrical Song From Kiran Abbavaram Reality Movie | Sakshi
Sakshi News home page

‘రియాలిటీ’ నుంచి కొత్త పాట రిలీజ్‌

Oct 22 2026 6:49 PM | Updated on Oct 22 2026 7:01 PM

Bhaja Govindam Lyrical Song From Kiran Abbavaram Reality Movie

కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. ఈ సినిమాలో దేవికా భట్‌, శరత్ కుమార్‌, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘భజగోవిందం.. బ్రతుకే కోలాహలం..’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది.

‘ఉన్నంతలో మనకున్నంతలో బతికితే అదే సుఖము.. ఎవరికి తలొంచక నువ్వు నీ కాళ్లపై నిలబడే గుణం వరము..’ అంటూ సాగే ఈ గీతం జీవితానికి సంబంధించిన విలువైన సందేశాన్ని అందిస్తోంది. ఉన్నదానితో సంతృప్తిగా జీవించడం, ఆత్మగౌరవంతో సొంత కాళ్లపై నిలబడటంలోని గొప్పతనాన్ని ఈ పాటలో వివరించారు. సందేశాత్మక సాహిత్యంతో సాగుతున్న ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ‘రియాలిటీ’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఈ పాట నిలుస్తోంది.

(ఇదీ చదవండి: విధి విసిరిన సవాళ్లు.. వ్యాధులను జయించిన తారలు..)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement