Alia Bhatt Enter Into Hollywood to Gal Gadot in Netflix Heart of Stone - Sakshi
Sakshi News home page

Alia Bhatt : ఆలియాకు బంపర్‌ ఆఫర్‌.. హాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ

Mar 8 2022 5:31 PM | Updated on Mar 8 2022 7:23 PM

Alia Bhatt All Set For Her Hollywood Debut With Gal Gadot - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. గంగూబాయి కతియావాడి సినిమాతో సూపర్‌ హిట్‌తో దూసుకెళ్తున్న ఆలియా త్వరలోనే హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. హార్ట్ ఆఫ్ స్టోన్ థ్రిల్ల‌ర్‌ సినిమాలో ఆలియా నటించనుంది. గాల్ గ్యాడ‌ట్‌తో కలిసి ఆలియా స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది.

డేవిడ్ ఎలిసన్‌తో పాటు . గాల్ గ్యాడెట్, ఆమె భ‌ర్త జేర‌న్ వార్స‌నో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా గంగూబాయి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆలియా త్వరలోనే నెటిఫ్లిక్స్‌లో హాలీవుడ్‌ సినిమాతో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement