కోలీవుడ్ లో నటిగా ఎదుగుతున్న నటి, టీవీ ఛానల్ న్యూస్ రీడర్ ప్రియవదన గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమె ఇటీవల నటుడు సూర్య కథా నాయకుడిగా నటించిన కరుప్పు చిత్రంలో నటించారు. ఇటీవల తన 24వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆమె సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారు. పలువురు ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి నటి ప్రియవదన ఆత్మహత్యకు పాల్పడడం అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేసింది.


