వెళ్లిరా.. బతుకమ్మ | - | Sakshi
Sakshi News home page

వెళ్లిరా.. బతుకమ్మ

Oct 19 2026 12:55 AM | Updated on Oct 19 2026 12:55 AM

జిల్లాలో ఆదివారం తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు,

వివిధ కాలనీల్లో నిర్వహించిన వేడుకల్లో మహిళలు సందడి చేశారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు మైదానానికి ప్రత్యేక శోభను తీసుకురాగా.. మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. బతుకమ్మ పండుగ చివరిరోజు కావడంతో మహిళలు

సంప్రదాయబద్ధంగా అయిదు రకాల

సద్దులను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాటిని

నిమజ్జనం చేయడంతో బతుకమ్మ

వేడుకలు ముగిశాయి.

– మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement