No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Apr 23 2024 8:10 AM

-

జిల్లాలో కొన్నేళ్లుగా పరిశీలిస్తే పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. 2015లో పురుష ఓటర్లు 15,43,536 మంది .. మహిళా ఓటర్లు 15,44,328 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లు 792 మంది ఎక్కువగా ఉన్నారు. 2019 ఎన్నికల కోసం ప్రచురించిన ఓటరు జాబితాను పరిశీలిస్తే మహిళా ఓటర్లు 14,51,258 మంది ఉండగా... పురుష ఓటర్లు 14,39,183 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లు 12,075 మంది అధికంగా ఉన్నారు. 2024 ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాలో జిల్లాలో మొత్తం 20,14,797మంది ఓటర్లు ఉంటే అందులో మహిళలు 10,19,597 మంది, పురుషులు 9,94,885 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లు 24,712 మంది ఎక్కువగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వీరే కీలకం కానున్నారు. –కర్నూలు(సెంట్రల్‌)

Advertisement
Advertisement