కరీంనగర్‌లో ‘లండన్‌’ ఎగ్జిబిషన్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో ‘లండన్‌’ ఎగ్జిబిషన్‌

Published Thu, May 16 2024 3:35 PM | Last Updated on Thu, May 16 2024 3:35 PM

కరీంన

కరీంనగర్‌లో ‘లండన్‌’ ఎగ్జిబిషన్‌

కరీంనగర్‌కల్చరల్‌: కరీంనగర్‌లో ఈనెల 1న లండన్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మహ్మద్‌ ఇలియాస్‌, మహ్మద్‌ అలీ, మహ్మద్‌ సమీర్‌ తెలిపారు. బుధవారం పద్మనగర్‌లోని ఎగ్జిబిషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్‌లో లండన్‌ బ్రిడ్జి, రోబోటిక్‌ ఎనిమల్‌ జంతువుల ప్రదర్శన, లండన్‌ సిటీ, లండన్‌ ప్యాలెస్‌, దుబాయ్‌ ప్రేమ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. 20కు పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూన్‌ 20వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కరీంనగర్‌లో ‘లండన్‌’ ఎగ్జిబిషన్‌ 1
1/1

కరీంనగర్‌లో ‘లండన్‌’ ఎగ్జిబిషన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement