No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Apr 8 2024 1:20 AM

- - Sakshi

బీర్‌పూర్‌ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు సామర్థ్యం 18 అడుగులు.. కరువు కారణంగా ప్రస్తుతం ఆ నిల్వ 8 అడుగుల (డెడ్‌స్టోరేజీ)కు పడిపోయింది. ఎస్సారెస్పీ నుంచి డి–53, 12ఎల్‌ కాలువ ద్వారా, వర్షాకాలంలో ప్రాజెక్టు చుట్టున్న గుట్టల నుంచి వచ్చే వరదలు, వాగులతో ఈ ప్రాజెక్టు నిండుతుంది. ప్రాజెక్టు పూర్తయితే బీర్‌పూర్‌, ధర్మపురి మండలాల్లో మొత్తం 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం నీరు డెడ్‌ స్టోరేజీకి చేరడంతో 25 నుంచి 30 క్యూసెక్కుల నీటిని మాత్రమే పంటలకు వదులుతున్నారు. – సారంగాపూర్‌

రోళ్లవాగులో 8 ఫీట్లే..

1/1

Advertisement
Advertisement