మండపం ముందు శివతాండవం! | Shiv Tandav Comes Alive Through Laser Show At Hawa Mahal | Sakshi
Sakshi News home page

మండపం ముందు శివతాండవం!

Oct 18 2026 4:51 AM | Updated on Oct 18 2026 4:51 AM

Shiv Tandav Comes Alive Through Laser Show At Hawa Mahal

రాజస్థాన్‌లోని ‘హవా మహల్‌’ స్ఫూర్తితో సిలిగురిలోని శక్తిఘడ్‌ పూజా కమిటీ వినూత్నమైన దుర్గాపూజ మండపాన్ని ఏర్పాటు చేసింది. 50 అడుగుల ఎత్తు, 80 అడుగుల వెడల్పుతో ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు. శివతాండవం లేజర్‌ షో ఈ మండపానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిషాసుర మర్దిని ఘట్టం లేజర్‌ షోలో ఉంటుంది. ‘మీరు రాజస్థాన్‌లోని హవా మహల్‌ చూడకపోయినా ఫరవాలేదు. మా మండపానికి వస్తే చూసినట్లే! శివతాండవ లేజర్‌ షో మీరు ఎప్పుడూ మరిచిపోలేరు’ అంటున్నారు పూజా కమిటి ప్రతినిధులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement