ఆధ్యాత్మిక శోభ | Rudraksha in Fashion Armament | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక శోభ

Feb 17 2023 1:36 AM | Updated on Feb 17 2023 1:36 AM

Rudraksha in Fashion Armament - Sakshi

రుద్రాక్ష  పేరు తలిస్తేనే మనసులో ఆధ్యాత్మిక సౌరభం నిండిపోతుంది. అందుకే, రుద్రాక్ష ఆభరణాలకూ శోభను చేకూర్చుతుంది. ప్రత్యేక పర్వదినాల్లో ధరించడానికి అనువుగా కొందరు  బంగారు, వెండి మాలలుగా తయారు చేయించుకుంటారు.

ఫ్యాషన్‌ ఆభరణాలలోనూ రుద్రాక్ష తనదైన వైవిధ్యాన్ని చూపుతుంది. నేడు వీటిని యువత కూడా తమదైన స్టైల్‌లో ధరించడానికి ఉత్సాహపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement