Fashion: స్టైల్‌తో పాటు వింటర్‌పై ఈజీగా విన్‌ అయ్యేలా.. డెనిమ్‌ వేర్‌ | Fashion: Winter Trends Denim Wear Gives You Special Look | Sakshi
Sakshi News home page

Winter Fashion Trends: స్టైల్‌తో పాటు వింటర్‌పై ఈజీగా విన్‌ అయ్యేలా.. డెనిమ్‌ వేర్‌

Nov 4 2022 10:16 AM | Updated on Nov 4 2022 10:44 AM

Fashion: Winter Trends Denim Wear Gives You Special Look - Sakshi

చలిగాలుల సందడి పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న డ్రెస్సింగ్‌ స్టైల్‌కి కొత్త మార్పు రాబోతోంది. అది స్వెటర్‌ కావచ్చు లేదంటే శాలువా అవ్వచ్చు. కానీ, డెనిమ్‌ ఎంచుకుంటే.. స్టైల్‌తో పాటు వింటర్‌పై ఈజీగా విన్‌ అవ్వచ్చు. అందుకే, డెనిమ్‌ క్యాజువల్‌ వేర్‌ నుంచి కంఫర్ట్‌ వేర్‌గా ఆఫీస్‌ వేర్‌ నుంచి పార్టీవేర్‌గా సీజన్‌కి తగిన లుక్‌తో అట్రాక్ట్‌ చేసేస్తోంది. 

ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ను డెనిమ్‌ సూట్స్‌తో ఇట్టే తీసుకురావచ్చు. 

డెనిమ్‌ జాకెట్స్‌ చీరల మీదకూ ధరించవచ్చు.

ఈ కాంబినేషన్‌కు ప్యాచ్‌వర్క్, ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్స్‌ను ఎంచుకోవచ్చు.

ఫంకీ జ్యువెలరీ ఈ స్టైల్‌కి బెస్ట్‌ ఎంపిక అవుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement