ఆరేళ్ల ప్రేమ వ్యవహరం.. ప్రియుడిపై ఫిర్యాదు | Love Affair: Woman Complains Her Lover In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల ప్రేమ వ్యవహరం.. ప్రియుడిపై ఫిర్యాదు

Feb 3 2022 6:57 AM | Updated on Feb 3 2022 6:58 AM

Love Affair: Woman Complains Her Lover In Tamil Nadu - Sakshi

ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన నివేద

సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ప్రేమపేరిట గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన డీఎంకే నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత యువతి బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాలు.. పుదూర్‌కు చెందిన నివేద(23). స్థానిక డీఎంకే గ్రామ కార్యదర్శి మురుగన్‌తో  ఆరు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహరం నడిపింది, ఈ  ఈమె ప్రస్తుతం మూడు నెలల గర్భవతి.

దీంతో తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరగా మురుగన్‌ నిరాకరించాడు. దీంతో నివేద బుధవారం ఎస్పీ వరుణ్‌కుమార్‌ను కలిసి సమస్యను విన్నవించింది. యువతికి న్యాయం చేయాలని ఎస్పీ  మహిళా పోలీసులను ఆదేశించారు.

చదవండి: కన్నా.. నీ వెంటే మేమూ.. కుమారుడి మృతితో భార్యతో పాటు డీఎంకే నేత ఆత్మహత్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement