లవర్‌పై యువకుడి బ్లేడుతో దాడి | Karnataka: Person Attack With Razor Blade Her Lover In Hosur | Sakshi
Sakshi News home page

తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన యువతి

May 28 2021 9:04 AM | Updated on May 28 2021 9:16 AM

Karnataka: Person Attack With Razor Blade Her Lover In Hosur - Sakshi

క్రిష్ణగిరి: విబేధాల కారణంగా యువతిపై దాడి చేసిన వ్యక్తిని బేరికె పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోసూరు సమీపంలోని బేరికె అన్నానగర్‌కు చెందిన లావణ్య (19), అదే ప్రాంతానికి చెందిన బంధువు శివకుమార్‌ (29) మధ్య విభేదాలు ఉన్నా యి. బుధవారం శివకుమార్‌ లావణ్యపై బ్లేడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement