హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. ఆ రాష్ట్ర మాజీ సీఎస్‌ కుమారుడు అరెస్ట్‌ | Former UP CS Son Caught With Drugs In Hyderabad At Sarath City Mall, Details Inside | Sakshi
Sakshi News home page

Drugs Racket: హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. ఆ రాష్ట్ర మాజీ సీఎస్‌ కుమారుడు అరెస్ట్‌

Apr 16 2025 3:37 PM | Updated on Apr 16 2025 5:42 PM

Former Up cs Son Caught With Drugs in Hyderabad

హైదరబాద్‌,సాక్షి: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపాయి. గచ్చిబౌలి పరిధిలోని శరత్ సిటీ మాల్ వద్ద పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

ఈ తనిఖీల్లో మాదకద్రవ్యాలతో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతను ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకువచ్చాడు.ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న దానిపై అధికారుల ఆరా తీస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement