అరుంధతి రాయ్‌పై ఉపా కేసు | Delhi LG grants sanction to prosecute Arundhati Roy under UAPA | Sakshi
Sakshi News home page

అరుంధతి రాయ్‌పై ఉపా కేసు

Published Sat, Jun 15 2024 5:18 AM | Last Updated on Sat, Jun 15 2024 5:18 AM

Delhi LG grants sanction to prosecute Arundhati Roy under UAPA

న్యూఢిల్లీ: 2010లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అత్యంత కఠినమైన ‘చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా)’ కింద రచయిత్రి అరుంధతి రాయ్‌పై విచారణ జరపడానికి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. 

ఢిల్లీలో 2010 అక్టోబరు 21న ‘ఆజాదీ.. ది ఓన్లీ వే’ పేరిట జరిగిన సదస్సులో అరుంధతి రాయ్, కశీ్మర్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌ హుస్సేన్‌లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అభియోగం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement