No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Apr 8 2024 12:45 AM

- - Sakshi

ఈ సేవలే ఆమెకు ఆశీస్సులు

ఏడాదిన్నర కాలంగా డయాలసిస్‌ చేసుకుంటున్నాను. మాది విజయపురం. అక్కడి నుంచి నగరికి వచ్చి ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్లి డయాలసిస్‌ చేసుకుని మళ్లీ ఇంటికి చేరుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. అది మాటల్లో చెప్పడానికి వీలుపడదు. నగరిలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం మాలాంటి వారికి భగవంతుడు ఇచ్చిన వరమే. మా కష్టాలు చూసి జగనన్న రూ.10 వేలు పెన్షన్‌ అందిస్తుంటే రోజమ్మ మాకు అందుబాటులో డయాలసిస్‌ సెంటర్‌ పెట్టి సేవ చేస్తోంది. ఈ సేవలే ఆమెకు ఆశీస్సులు.

– సుచీంద్రన్‌, విజయపురం

Advertisement
Advertisement