మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు! | Today Gold And Silver Prices March 14th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!

Mar 14 2026 10:07 AM | Updated on Mar 14 2026 11:03 AM

Today Gold and Silver Price in India 14th March 2026

దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 14) పసిడి ధర గరిష్టంగా రూ.1030 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం బాటలోనే నేను కూడా అన్నట్టు.. వెండి అడుగులు వేసింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలను గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తగ్గిన బంగారం ధరలు1
1/6

తగ్గిన బంగారం ధరలు2
2/6

తగ్గిన బంగారం ధరలు3
3/6

తగ్గిన బంగారం ధరలు4
4/6

తగ్గిన వెండి ధరలు5
5/6

తగ్గిన వెండి ధరలు6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement