మార్కెట్‌లోని కొన్ని కొత్త మొబైళ్లు | new mobiles in market with better features | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోని కొన్ని కొత్త మొబైళ్లు

Aug 30 2024 4:51 PM | Updated on Aug 30 2024 6:50 PM

new mobiles in market with better features

మార్కెట్‌లోకి నిత్యం కొత్త మొబైళ్లు వస్తున్నాయి. టెక్నాలజీ, కెమెరా, ఓఎస్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు..వంటి చాలా విభాగాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. దాంతో వినియోగదారులు ఇప్పటికే మొబైల్‌ వాడుతున్నా కొత్తవాటిపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లోని కొన్ని కొత్త మొబైళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

గూగుల్‌ పిక్సెల్‌ 9

డిస్‌ప్లే: 6.30 అంగుళాలు    
రిఫ్రెష్‌ రేట్‌: 120 హెచ్‌జడ్‌
రిజల్యూషన్‌: 1080*2424 పిక్సెల్స్‌∙   
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 14
మెమోరీ: 128జీబీ 12జీబీ ర్యామ్‌, 256జీబీ 12జీబీ ర్యామ్‌ వేరియంట్లు.
బరువు: 198 గ్రా.          
బ్యాటరీ: 4700 ఎంఏహెచ్‌

వివో వి 40

డిస్‌ప్లే: 6.78 అంగుళాలు   
ఫ్రంట్‌ కెమెరా: 50 ఎంపీ
రిజల్యూషన్‌: 2800*1260 పిక్సెల్స్‌  
రిఫ్రెష్‌ రేట్‌: 120 హెచ్‌జడ్‌
ర్యామ్‌: 8జీబీ, 12 జీబీ   
స్టోరేజ్‌: 256జీబీ, 512జీబీ   
బ్యాటరీ: 5500 ఎంఏహెచ్‌    
బరువు: 192 గ్రా.

పోకో ప్యాడ్‌ 5జీ

డిస్‌ప్లే సైజ్‌: 12.1 అంగుళాలు
వోఎస్‌: ఆండ్రాయిడ్‌ 14
రిజల్యూషన్‌: 1600*2560 పిక్సెల్స్‌
బరువు: 568 గ్రా. 
ఇంటర్నల్‌ మెమొరీ: 128జీబీ 8జీబీ ర్యామ్‌/ 
256జీబీ 8జీబీ ర్యామ్‌; 
బ్యాటరీ: 10000 ఎంఏహెచ్‌  
కలర్స్‌: డార్క్‌ గ్రే, బ్లూ 

Advertisement
 
Advertisement
Advertisement