పసిడి మోత.. మూడో రోజూ మరింత.. | Gold Price Surge Third Straight Day: Check Today Gold Rate, Silver Price | Sakshi
Sakshi News home page

పసిడి మోత.. మూడో రోజూ మరింత..

Aug 22 2026 11:19 AM | Updated on Aug 22 2026 11:54 AM

Gold Price Surge Third Straight Day: Check Today Gold Rate, Silver Price

దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగింది. వరుసగా మూడో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు మాత్రం నేడు శాంతించాయి. ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్‌

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Gold Silver Rates today1
1/5

Gold Silver Rates today2
2/5

Gold Silver Rates today3
3/5

Gold and Silver rates4
4/5

Gold and Silver rates5
5/5

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement