మహిళపై ‘ఎల్లో’ ఎస్సై రమేష్ బాబు దౌర్జన్యం | SI Ramesh Babu of Marripudi is accused of committing atrocities | Sakshi
Sakshi News home page

మహిళపై ‘ఎల్లో’ ఎస్సై రమేష్ బాబు దౌర్జన్యం

Jun 2 2025 9:26 PM | Updated on Jun 2 2025 9:38 PM

SI Ramesh Babu of Marripudi is accused of committing atrocities

ప్రకాశం జిల్లా: కొండెపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్సై రమేష్ బాబు దౌర్జన్యానికి దిగారు. సీసీ ఫుటేజ్ తనిఖీ పేరుతో అనుమతి లేకుండా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న మహిళను ఎస్సై రమేష్ పక్కకి తోసేశాడు. 

పోలీస్ బృందంతో ఇంట్లో హాల్ చల్ చేశాడు. మాకు సహకరించకపోతే మా విధానమే వేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళను, పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి సీసీ కెమెరా డీవీఆర్‌ ఎత్తుకెళ్లినట్టు ఇంటి యజమాని కొండలరావు ఇవ్వాళ ఎస్పీకి పిర్యాదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement