AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం | A severe tragedy took place in Penukonda Sri sathya sai district | Sakshi
Sakshi News home page

AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం

Oct 16 2026 3:46 PM | Updated on Oct 16 2026 4:17 PM

A severe tragedy took place in Penukonda Sri sathya sai district

శ్రీసత్యసాయి జిల్లా:  జిల్లాలోని పెనుకొండలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి ఐదుగురు మృతి చెందిన ఘటన శుక్రవారం(అక్టోబర్‌ 16వ తేదీ) మధ్యాహ్న సమయంలో చోటు చేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్‌కు విహారయాత్రకు వెళ్లిన  క్రమంలో ఈ విషాదం జరిగింది. ఈత కొట్టడానికి రిజర్వాయర్‌లో దిగి అందులో చిక్కుకుపోయి మృత్యువాత పడ్డారు. మృతులంతా మహిళలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: ‘స్థానిక’ ఎన్నికలు.. ప్రారంభమైన కూటమి కుట్రలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement