ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్‌ | CM YS Jagan Attends MLA Malladi Vishnu Daughter Wedding | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్‌

Dec 18 2022 12:25 PM | Updated on Dec 18 2022 12:59 PM

CM YS Jagan Attends MLA Malladi Vishnu Daughter Wedding - Sakshi

మంగళగిరి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి సీఎం జగన్‌ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్‌.. నూతన వధూవరులు లలిత నాగదుర్గ, సాయి సూర్యతేజలను ఆశీర్వదించారు. 

కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. ఆ జంటకు బొకేను అందజేశారు. అనంతరం అక్కడ ఉన్న అభిమానులతో ముచ్చటించారు. సీఎం జగన్‌.  వివాహ వేడుకకు సీఎం జగన్‌ హాజరయ్యే క్రమంలో తిరిగి బయల్దేరే క్రమంలో ఆ ప్రాంగణమంతా అభిమానులు హర్షాతిరేకలతో సందడిగా మారిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement