breaking news
special discussion
-
మళ్లీ పార్లమెంట్ సమావేశాలు!
న్యూఢిల్లీ: ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి, కీలకమైన బిల్లును ఆమోదింపజేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసిన పది రోజుల తర్వాత కూడా సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదు. సాధారణంగా సభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత అధికారికంగా ముగిసినట్లు(ప్రోరోగ్) నాలుగైదు రోజుల్లోగా ప్రకటిస్తారు. కానీ, ఈసారి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదివారం ఉదయం వరకు వర్షాకాల సమావేశాల ముగింపునకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ కాలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 18న నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 20న ప్రోరోగ్ చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు, ప్రోరోగ్ చేస్తారు. 2029 పార్లమెంటరీ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లును ఆమోదింపజేయడానికి బడ్జెట్ సమావేశాల సమయంలోనే ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కోరవచ్చన్న సంకేతాలు కనిపించాయి. వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియని నేపథ్యంలో ఉభయ సభలను ప్రత్యేకంగా కొలువుదీర్చి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడతారన్న ప్రచారం సాగుతోంది.డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయడానికి కుట్రలు: జైరామ్ రమేశ్న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించడంలో జరుగుతున్న జాప్యం వెనుక కారణం ఏమిటని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ నిలదీశారు. నియోజకవర్గాల పునరి్వభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రత్యేక సమావేశంలో ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికీ మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. లోక్‌సభ నిరవధిక వాయిదాకు, దాని అధికారిక ముగింపుకు మధ్య సాధారణంగా రెండు నుంచి నాలుగు రోజుల వ్యవధి ఉంటుందని గుర్తుచేశారు. అయితే వాయిదా, అధికారిక ముగింపు రెండూ ఒకే రోజున జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. గతంలో నిరవధిక వాయిదాకు, అధికారిక ముగింపుకు మధ్య చాలా వ్యవధి ఉన్నప్పటికీ అప్పటి పాలకులు ఎలాంటి కుట్రలు చేయలేదని పేర్కొన్నారు. ఈ మేరకు జైరామ్ రమేశ్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఈసారి లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసి పది రోజులు గడిచినా, దాని అధికారిక ముగింపుపై ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ఈ అసాధారణ జాప్యానికి కారణమేమిటి? అని అన్నారు. డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయడానికి అమిత్ షా కుట్రలు చేస్తున్నట్లు పరోక్షంగా అనుమానం వ్యక్తంచేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఈనెల 13న నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాలు అధికారికంగా ముగిసినట్లు ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. సభను వాయిదా వేసే ప్రక్రియను తెలియజేయడానికి ఎం.ఎన్.కౌల్, ఎస్.ఎల్.షక్దర్ రచించిన ‘ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్’పుస్తకంలోని ఒక పేజీ స్క్రీన్‌షాట్‌ను జైరామ్ రమేశ్ షేర్ చేశారు. ఆర్టికల్ 85(2) కింద రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వు ద్వారా పార్లమెంట్ సమావేశాలను అధికారికంగా ముగించడాన్ని ప్రొరోగేషన్ అంటారు. సభను ప్రొరోగ్ చేసే అధికారాన్ని వినియోగించేటప్పుడు రాష్ట్రపతి.. ప్రధానమంత్రి సలహా మేరకు వ్యవహరిస్తారు. రాష్ట్రపతికి సలహా సమర్పించే ముందు ప్రధానమంత్రి తన మంత్రివర్గాన్ని సంప్రదించవచ్చు. లోక్‌సభలో ప్రస్తుత సీట్ల సంఖ్యను 25 ఏళ్లపాటు స్తంభింపజేయాలని, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
నాగరాజుతో డీల్..? పెద్దల పేర్లు సేఫ్ ..?
-
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు
-
3 రోజుల్లో 33 మలుపులు.. తమిళ రాజాంలో ట్విస్టుల మీద ట్విస్టులు
-
అధికారంలో ఉంటే ఇలా.. లేకపోతే అలా.. అప్పుల కుప్పలు.. జల్సా ట్రిప్పులు
-
జగన్ ప్లాన్ - B.. రాజధానికి కొత్త పేరు..! MAVIGUN
-
పరిశ్రమలపై కక్షసాధింపు.. పేదలపై ధరల పిడుగు
-
పెట్రోల్ కోసం పరుగులు.. కొరత ఉందా.. అపోహా..?
-
చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలు
-
లిక్కర్ స్కాంపై కొత్త డ్రామా.. దళిత అధికారిపై రివేంజ్..
-
భక్తులకు లాఠీ దెబ్బలు.. మేధావులకు బెదిరింపులు
-
జాతిపిత ఎవరు? కేసీఆర్, జయశంకర్, శ్రీకాంతాచారి
-
దమ్మున్నోడి దెబ్బ.. ఒక్కడిని ఎదుర్కోవడానికి 9 మంది ప్రెస్ మీట్
-
సీఎం.. డిప్యూటీ సీఎం.. గుట్టురట్టు
-
దారి తప్పిన పండగ.. ఇదేం పద్దతి బాబు
-
అభివృద్ధి ముసుగులో ఊరు పేరు లేని కంపెనీలకు విశాఖను అమ్మేస్తున్నారు
-
సీమ ద్రోహి.. ఢిల్లీకి రేవంత్ సూట్ కేసులు
-
చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!
-
రియల్ సైకో! తొందర పడకు..
-
5 కోట్ల ఆవకాయ.. బాబు వేస్ట్ అంటున్న పవన్
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు రాజ్యాంగబద్దమేనా?
-
జగన్ హయాంలోనే సంపద సృష్టి.. నిజం ఒప్పుకున్న బాబు
-
అదానీతో బాబు, లోకేష్ భేటీ అందుకేనా?
-
మోదీ ఫీడ్ బ్యాక్.. బాబులో ఓటమి టెన్షన్
-
9,300 ఎకరాలు.. దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం!
-
లక్షల కోట్ల అప్పు.. ముంచుకొస్తున్న ముప్పు
-
ప్రజా ఉద్యమ ర్యాలీ.. Grand Success.. దద్దరిల్లిన AP
-
అమరావతిలో కరెన్సీ రోడ్లు!
-
జగన్ సునామీని చూసి ఏడుస్తున్న ఎల్లో మీడియా
-
కాంగ్రెస్ సేఫ్ గేమ్.. సీఎం రేవంత్ పబ్లిక్ వార్నింగ్
-
కేబినెట్ లోకి కొత్త మంత్రి.. అన్నదాతపై తుఫాను పంజా
-
KSR Live Show: భీమవరం పేకాట పంచాయితీ.. పవన్ పరువు తీసిన అనిత, రఘురామా..!
-
పవన్ శవ రాజకీయాలు..! బాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తుస్సు
-
KSR Live Show: ప్రైవేటుకు దోచిపెట్టడమే.. ఇదే బాబు విజన్!
-
KSR Live Show: అరెస్ట్ కు స్కెచ్! చిక్కుల్లో కొండా సురేఖ..
-
తులం కొనాలంటే.. పొలం అమ్మాల్సిందే..
-
KSR Live Show: వచ్చేది జగన్.. ఆపితే ఆగే సైన్యం కాదు
-
బాబుకు అనుక్షణం భయం
-
KSR Live Show: ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్రలో చీకటి రోజు
-
KSR Live Show: ఏపీలో ఆరోగ్యశ్రీ అవుట్! బాబు విజన్ అమ్మేస్తా.. ఆపేస్తా..!!
-
జనం గుండెల్లో జగన్ ముద్ర.. అందుకే కాలేజీల ప్రైవేటీకరణ.. అంత భయమెందుకు బాబు?
-
KSR Live Show: రెడ్ బుక్ లోకేష్ వెన్నులో వణుకు మొదలైంది..
-
KSR Live Show; లిక్కర్ స్కాం కేసులో బెడిసికొట్టిన టీడీపీ ప్లాన్
-
మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్.. కూటమిలో 97 శాతం క్రిమినల్స్
-
కవిత సస్పెన్షన్ వెనుక..
-
KSR Live Show: ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. ఆటో డ్రైవర్ల బిక్షాటన
-
జనాలకు అర్థమైంది..? ఏపీలో సాక్షి టీవీ కోసం డిమాండ్స్
-
ఉపరాష్ట్రపతి ఎన్నికపై రచ్చ.. తెలుగు Vs తమిళ్
-
KSR Live Show: శ్రీకాంత్ పెరోల్ వివాదాన్ని కప్పిపుచ్చెనందుకే అరుణ అక్రమ అరెస్ట్..!
-
KSR Live Show: ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
-
KSR Live Show: ఎమ్మెల్సీలకు సుప్రీం షాక్.. పులివెందులలో అరాచకం
-
EVM సీఎం గారి బాగోతం బట్టబయలు
-
KSR Live Show: ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని తలలు పగిలినా.. ఎగిరేది YSRCP జెండానే..!
-
బాబు డైరెక్షన్ లోనే తిరుపతి తొక్కిసలాట నివేదిక..
-
KSR Live Show: ఆశ పడ్డ.. అడ్డంగా బుక్కయ్యా
-
KSR Live Show: రాజకీయ కట్టప్ప.. నాకు వాళ్లే ముఖ్యం
-
బాబు రెండు కళ్ల సిద్ధాంతం.. రాయలసీమపై గురుశిష్యుల కుట్ర
-
KSR Live Show: బనకచర్లపై గురుశిష్యుల చీకటి ఒప్పందం
-
పోలీసుల రాజకీయం.. బాబు కోసం ఇంత నీచమా
-
జగన్ ను ఫాలో అవ్వండి.. కడపలో కూటమి ఫ్లెక్సీ.. వినుత డ్రైవర్ కేసులో బిగ్ ట్విస్ట్
-
జగన్ ను ఎదుర్కోకపోతే.. పదవులు పీకేస్తా..!
-
KSR Live Show: జగన్ ను చూసి భయపడుతున్న తండ్రీకొడుకులు
-
బాబుకు షాకిచ్చిన హైకోర్టు
-
కృష్ణంరాజు కామెంట్స్ కు నేను క్షమాపణ చెప్పా.. KSR
-
సారీ చెప్పినా.. వినరా.. జరిగేది జరుగుద్ది.. తెగేసి చెప్పిన KSR
-
వెన్నుపోటు దినం నిరసన హోరు.. ఇది ట్రైలర్ మాత్రమే!
-
ఏఐతో బాబు సొంత డబ్బా.. సినిమా పరిశ్రమపై ఆగని పవన్ కల్యాణ్ వేధింపులు
-
పవన్ కథ అడ్డం తిరిగింది.. మహానాడులో మాయమాటలు
-
ఇప్పటికైనా పాక్ బుద్ది తెచ్చుకోక పోతే మ్యాప్ లో నుండి తుడిచేయడం పక్కా
-
అర్దరాత్రి ఆపరేషన్ సిందూర్.. భారత్ మెరుపు దాడి
-
కులగణన వద్దు? బీజేపీ యూ టర్న్ పై కాంగ్రెస్ రియాక్షన్..
-
ఇక చాలు శాంతి మంత్రం.. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే
-
చింతమనేని అరాచక శక్తి.. మోదీ అమరావతి టూర్ లో బాబు స్కామ్ బట్టబయలు?
-
KSR Live Show: మాయ మాయ అంతా మాయ.. ఈవీఎంలపై కొత్త రగడ
-
అమరావతిలో మళ్లీ భూదందా.. ప్రైవేట్ చేతికి అంబేద్కర్ స్మృతివనం
-
KSR Live Show: వైఎస్ జగన్ దిగే హెలిప్యాడ్ వద్ద బందోబస్తు నిల్
-
అప్పులు, అవినీతి, అరాచకాలు చంద్రబాబు సరికొత్త రికార్డులు
-
జగన్ భవనాలు కట్టిస్తే తప్పు.. అమరావతికి వేలకోట్ల అప్పు కరెక్ట్.. బాబు గారూ మీరు సూపర్
-
పీ4 మోసం.. రెడ్ బుక్ గోల.. యువరాజు చెప్పిందే వేదం
-
KSR Live Show: సూపర్ సిక్స్ బిస్కెట్.. HCU భూములపై ఆగని రగడ
-
నారా కుట్రలను దెబ్బ కొట్టి.. పోరాడి గెలిచిన YSRCP కార్యకర్తలకు సెల్యూట్
-
ఏపీ సర్కార్, పోలీసులపై హైకోర్టు సర్జికల్ స్ట్రైక్!
-
KSR Live Show: హామీలు అమలు చేయం.. రెడ్ బుక్ అరాచకాలే ముఖ్యం
-
అబద్ధాల కూటమి.. మోసమే బాబు ఎజండా
-
KSR Live Show: అధికారం కోసం అబద్ధాల్లో బాబు, పవన్ PHD
-
6 గ్యారంటీల అమల్లో ఏపీ కంటే తెలంగాణ బెటరా ?
-
పాత సామాను ఎవరు? రేవంత్ కేసీఆర్ ఒక్కటేనా !
-
YS జగన్ క్రేజ్ బాబు గుండెల్లో రైళ్లు
-
బూతులు తిడితే పదవులు.. తప్పులు చూపిస్తే జైళ్లు..
-
మోదీ ఝలక్.. సీఎం రేవంత్ షాక్! అర్ధరాత్రి హైడ్రామా!
-
జాడలేని కార్మికులు ఏపీ ప్రజలపై పెనుభారం!
-
భయంతోనే YSRCP నేతల ఫోన్ ట్యాపింగ్.. ఆహా అన్న క్యాంటీన్ ఇడ్లి వితౌట్ చట్నీ
-
చేతగాని సీఎం ..
-
KSR Live Show: భవిష్యత్ సీఎంగా లోకేష్..!? పవన్ సంచలన కామెంట్స్
-
Jr NTRపై పగ.. వల్లభనేని వంశీ అరెస్ట్.. నెక్స్ట్
-
KSR Live Show: ఏపీలో వేగంగా విస్తరిస్తున్న రెడ్ బుక్ వైరస్
-
KSR Live Show: పథకాలు ఎగ్గొట్టి.. చంద్రబాబు వాట్సాప్ నాటకం
-
బాబుపై 420 కేసు !?
-
KSR Live Show: లోకేష్ కు అంత సీన్ లేదు.. తండ్రీకొడుకుల దావోస్ టూర్ అట్టర్ ప్లాప్..
-
KSR Live Show: ఏపీ ఫ్యూచర్ సీఎం లోకేష్ అట..!
-
KSR Live Show: 12000 స్కూళ్లు మూసివేత.. పవన్ డీసీఎం పదవి కోత..?
-
KSR Live Show: మోసానికి, నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ మన సీఎం
-
KSR Live Show: క్షమాపణ చెప్పం.. పవన్ పై టీడీపీ రివర్స్ అటాక్
-
భక్తులను బలిగొన్న నిర్లక్ష్యం.. చేతులెత్తేసిన టీటీడీ!
-
KSR Live Show: పవన్ టార్గెట్ అతడేనా?.. లోకేష్ కోసం పచ్చ మీడియా కుస్తీ!
-
సుద్ద పూస.. పరమ పవిత్రుడు.. ఇంగితం ఉందా బాబు ?
-
KSR Liv Show: బీజేపీతో పొత్తు.. కాంగ్రెస్ పై పొగడ్తలు.. భయపడ్డవా పవన్..
-
KSR Live Show: తాట తీస్తా.. ముందు రైతులను పరామర్సించు..
-
అమరావతికి అప్పుల వరద.. బాబు సూపర్ షాక్..
-
బాబు పేల్చిన పెద్ద బాంబు.. ఆ కార్డులు చెల్లక అనంత లోకాలే శరణ్యమా
-
KSR Live Show: పుష్ప.. వివాదం.. పొలిటికల్ వైల్డ్ ఫైర్ గా మారబోతోందా?
-
KSR Live Show: చంద్రబాబు ఎఫెక్ట్.. ఏపీ పోలీసులపై NHRC ఫైర్
-
KSR Live Show: రేసు.. కేసు.. కేటీఆర్ అరెస్ట్ తప్పదా ?
-
జడ్జి పైనే నిఘా.. ఇదేం పాలన బాబు
-
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర?
-
KSR Live Show: కేంద్రం జమిలి జోరు.. ఏపీలో రైతు పోరు..
-
KSR Live Show: హామీలతో బురిడీ..! ఇద్దరూ జాతిరత్నాలే
-
KSR Live Show: విగ్రహం మార్పు రాజకీయం.. ఎవరి వాదన కరెక్ట్ ?
-
KSR Live Show: పోర్టులో దందా!.. అడ్డంగా బుక్కైన బాబు
-
మంగళం హామీలు మంగళం.. చంద్రబాబుకు అలవాటుగా మారిన సంప్రదాయం
-
Satyameva Jayate: లగచర్లలో ఏం జరిగింది ?.. భూ సేకరణా? భూ అక్రమణా?
-
బాబు.. బాదుడే.. బాదుడు.. ఒకవైపు అప్పులు.. మరోవైపు విద్యుత్ చార్జీల పెంపు
-
KSR Live Show: సమాధానం చెప్పే దమ్ముందా..!
-
ఎక్కువ ధరకు కొన్నది బాబే.. ఇరికించిన ఎల్లో మేధావులకు..
-
KSR Live Show: బాబు హింసా పాలన.. టీడీపీని కమ్మేసిన భయం
-
KSR Live Show: సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల థర్డ్ డిగ్రీ
-
ఆలోచనలతో సంపద సృష్టిస్తా.. బాబు కొత్త తరహా మోసం
-
KSR Live Show: టార్గెట్ కేటీఆర్..!
-
KSR Live Show: రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం..
-
KSR Live Show: మూసీ యుద్ధం..
-
అరాచక పాలనలో అణచివేత.. ప్రశ్నించే గొంతునొక్కే కుట్ర..
-
అడ్డంగా బుక్ చేశావు పవన్.. బాబు, అనిత మౌనం.. మందకృష్ణ మాదిగ కౌంటర్..
-
అమరావతి పేరుతో 33 వేల ఎకరాల ధ్వంసం చేస్తే మంచి..! రుషికొండపై ప్రభుత్వ భవనాలు కడితే తప్పా?
-
అరకోటి ఆడబిడ్డల నెత్తిన బండ.. ఇప్పుడు ఎవరి కాళ్ళు, కీళ్ళు అరుస్తావ్ పవన్
-
ఆస్తి కోసం నమ్మించి మోసం.. చెల్లెమ్మతో చెల్లు
-
జగన్ పై కావాలనే కుట్ర.. కుటుంబంతో రాజకీయం.. బాబు ఇంతకు దిగజారాలా!
-
నారసురా పాలన.. దిశ యాప్ లేదు.. మహిళలకు రక్షణ లేదు
-
ఫ్రీ సాండ్ నిల్.. టీడీపీ టెండర్లు.. బిల్డప్ బాబాయిలు..
-
KSR Live Show: EVMలతో ఖూనీ.. ఇక ఎన్నికలు ఎందుకు?
-
సుప్రీంకోర్టు దెబ్బకు తప్పు ఒప్పుకున్న చంద్రబాబు
-
KSR Live Show: చౌకబారు రాజకీయం..!
-
KSR Live Show: కూల్చివేతల 'హైడ్రా'మా వెనక్కి తగ్గారా..?
-
కల్తీ జరగలేదు.. బాబు, పవన్ క్లోజ్..
-
తిరుపతి లడ్డుతో మత రాజకీయం..
-
బాబు గ్యారంటీలకు వందరోజుల్లో మంగళం
-
తిరుమల లడ్డు వివాదం.. డొంక తిరుగుడు మాటలు వద్దు.. నువ్వు సిద్ధమా..?
-
బాబుకు YS జగన్ వార్నింగ్.. ఇలానే చేస్తే మీరు జైలుకే..
-
ఇదెక్కడి రాజకీయం.. రోజురోజుకి దిగజారుతున్న చంద్రబాబు
-
హైడ్రా బుల్డోజర్ల దూకుడు.. నష్టం ఎవరికి ?
-
చంద్రబాబు బురద ప్రచారం.. టీడీపీ ఎమ్మెల్యే పనులు


