హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం రెండోరోజూ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన జల్లులతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.
Jun 5 2026 7:58 AM | Updated on Jun 5 2026 8:37 AM