శ్రీలీల పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. ఈ విషయంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఈమె టాప్‌లో ఉంటుంది
ఇప్పుడు ఈ డ్యాన్సుల వల్ల ఈమెని ట్రోల్ కూడా చేశారు
కానీ అవన్నీ పక్కనబెడితే చాలా ఏళ్ల తర్వాత శ్రీలీలలో మళ్లీ పాత అమ్మాయి కనిపించింది
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అమెరికాలో పుట్టిన తెలుగు మూలులున్న అమ్మాయి శ్రీలీల. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుంది
అప్పట్లో ఈమె ఫెర్ఫార్మ్ చేసింది. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది


