బ్లాక్‌ డ్రెస్‌లో సొగసులు ఒలకబోస్తున్న జాన్వీ కపూర్‌(ఫోటోలు) | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ డ్రెస్‌లో సొగసులు ఒలకబోస్తున్న జాన్వీ కపూర్‌(ఫోటోలు)

Published Sat, Jun 10 2023 7:02 PM | Updated 30 Min Ago

Janhvi Kapoor Enjoys Golden Hour, Black Dress Pics Goes Viral - Sakshi
1/7

దఢక్‌ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీదేవి,బోణి కపూర్‌ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌. తనదైన అందం, అభినయంతో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది

Janhvi Kapoor Enjoys Golden Hour, Black Dress Pics Goes Viral - Sakshi
2/7

ఆ తర్వాత పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారింది

3/7

4/7

వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. నిత్యం తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటుంది ఫ్యాన్స్‌ని అలరిస్తుంది

Janhvi Kapoor Enjoys Golden Hour, Black Dress Pics Goes Viral - Sakshi
5/7

తాజాగా లేత సూర్య కిరణాలు తాకుతున్న గోల్డెన్ హవర్‌ను ఓ లేక్ పక్కన కూర్చొని ఎంజాయ్ చేసింది జాన్వీ కపూర్. దీనికి సంబంధించిన ఫోటోని ఆమె రీసెంట్‍గా ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్‍లో జాన్వీ మెరిసింది

Janhvi Kapoor Enjoys Golden Hour, Black Dress Pics Goes Viral - Sakshi
6/7

ఈ ఫోటోలలో టైట్ టీ షర్ట్ వేసుకొని మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది జాన్వీ.

Janhvi Kapoor Enjoys Golden Hour, Black Dress Pics Goes Viral - Sakshi
7/7

.

Advertisement

తప్పక చదవండి

Advertisement