సంగీత దర్శకుడు, నటుడు రఘుకుంచె టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘గేదెల రాజు’. టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి, వికాస్ ఇతర పాత్రల్లో నటించారు. రఘు కుంచె సమర్పణలో చైతన్య మోటూరి దర్శకత్వంలో వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


