ప్రభాస్ 'ఈశ్వర్' సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీదేవి.. ఆ తర్వాత పెద్దగా మూవీస్ చేయలేదు.
ప్రస్తుతం రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
వయసు పెరుగుతున్నాసరే గ్లామర్ బాగానే మెంటైన్ చేస్తోంది.
మరోవైపు ఈమె భర్త, కూతురుతో పెద్దగా బయట కనిపించలేదు.
సోషల్ మీడియాలో మాత్రం ఫ్యామిలీ పిక్స్ బోలెడన్ని ఉన్నాయి.


