Roopa Koduvayur: అందాల డాక్టరమ్మ.. హీరోయిన్‌గానూ అదరగొడుతోందమ్మా.. (ఫోటోలు) | Doctor cum Actress Roopa Koduvayur Photos | Sakshi
Sakshi News home page

Roopa Koduvayur: అందాల డాక్టరమ్మ.. హీరోయిన్‌గానూ అదరగొడుతోందమ్మా.. (ఫోటోలు)

Sep 10 2023 4:36 PM | Updated on Sep 10 2023 5:11 PM

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi1
1/12

రూపా కొడువాయూర్‌.. డాక్టర్‌ కమ్‌ యాక్టర్‌!

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi2
2/12

తొలి చిత్రంతోనే నటన... నాట్యంతో అదరగొట్టి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi3
3/12

పుట్టిపెరిగిన ఊరు విజయవాడ. ఆరేళ్ల వయసు నుంచే భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంది.

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi4
4/12

చిన్నప్పుడే పలు వేదికలపై నాట్య ప్రదర్శన ఇచ్చిన రూపా.. ‘నాట్య మయూరి’తోపాటు ఇంకెన్నో పురస్కారాలు అందుకుంది.

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi5
5/12

రూపా వాళ్ల అమ్మ క్యాన్సర్‌ బారినపడి కోలుకున్నారు. అప్పుడే రూపా డాక్టర్‌ అవ్వాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లే గుంటూరులో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది.

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi6
6/12

స్కూల్, కాలేజీలో కల్చరల్‌ ప్రొగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేది. ‘ఫౌజీ’, ‘నో.. సే ఎస్‌ టు నో’ తదితర షార్ట్‌ ఫిల్మ్స్‌లోనూ నటించింది.

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi7
7/12

సత్యదేవ్‌ హీరోగా నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఆడిషన్‌ గురించి స్నేహితుల ద్వారా తెలుసుకొని అందులో పాల్గొని హీరోయిన్‌ పాత్రకు ఎంపికైంది.

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi8
8/12

ఈ సినిమాలో రూపా సహజమైన నటన అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఆమె చేసిన డ్యా¯Œ ్సకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఉత్తమ పరిచయ నాయికగా సైమా అవార్డూ తీసుకుంది.

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi9
9/12

ఆ తర్వాత తెలుగులో ‘దారే లేదా’ అనే వీడియో సాంగ్‌ కూడా చేసింది. వెంటనే ‘యమ’ చిత్రంతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది.

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi10
10/12

ప్రస్తుతం బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సయ్యద్‌ సోహెల్‌ నటించిన ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది.

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi11
11/12

డాక్టర్‌గా కంటిన్యూ అవుతానంటున్న బ్యూటీ.. అలాగే సినిమాలు కూడా చేస్తానని పేర్కొంటోంది.

Doctor cum Actress Roopa Koduvayur Photos - Sakshi12
12/12

మల్టీటాస్కింగ్‌ తనకు చిన్నప్పట్నుంచీ అలవాటే అంటోంది రూపా కొడువాయూర్‌

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement