రీసెంట్‌గా ఖరీదైన ఇంట్లో చేరిన యాంకర్, నటి అనసూయ
గృహప్రవేశం అనంతరం కుటుంబంతో శ్రీలంక టూర్
వారంపైగా శ్రీలంకలోని పలు ప్రదేశాల్లో సందడిగా చుట్టేస్తున్న అనుసూయ
శ్రీలంకలోని పలు హిందూ దేవాలయాలతో పాటు బౌద్ధ క్షేత్రాలను ఆమె సందర్శించారు
ఎప్పటికప్పడు తన అభిమానుల కోసం ఫోటోలు షేర్ చేస్తున్న అనుసూయ


