షార్క్..ఓ అమేజింగ్ వీడియో | Watch: Shark bites another shark in half | Sakshi
Sakshi News home page

షార్క్..ఓ అమేజింగ్ వీడియో

Published Sun, Jan 8 2017 12:38 PM | Last Updated on Tue, Jun 4 2019 6:34 PM

షార్క్..ఓ అమేజింగ్ వీడియో - Sakshi


ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి  అమేజింగ్  వీడియో నొకదాన్ని అనూహ్యంగా దొరకపుచ్చుకున్నారు.  ఒక షార్క్  మరొక షార్క్ ను సగానికి కొరికి పారేసిన వైనం ఈ వీడియోలో రికార్డ్ అయింది.  వెస్ జోన్స్  అనే మత్సకారుడు భయానకమైన ఫుటేజ్ ను సాధించాడు.  తన గర్ల్ ఫ్రెండ్ తో బ్లూమార్లిన్  చేప ఫిషింగ్ చేస్తుండగా  ఈ వీడియోను రికార్డు చేసినట్టు చెప్పారు.

 

Advertisement
Advertisement
Advertisement