రాజీవ్గాంధీకి సోనియా, రాహుల్ ఘన నివాళి | Sonia Gandhi, Rahul Gandhi pay tribute to Rajiv Gandhi on his 24th death anniversary | Sakshi
Sakshi News home page

రాజీవ్గాంధీకి సోనియా, రాహుల్ ఘన నివాళి

May 21 2015 9:53 AM | Updated on Oct 22 2018 9:16 PM

రాజీవ్గాంధీకి సోనియా, రాహుల్ ఘన నివాళి - Sakshi

రాజీవ్గాంధీకి సోనియా, రాహుల్ ఘన నివాళి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు.

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ,  ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం రాజీవ్గాంధీ సమాధి వీరభూమి వద్దకు వారు చేరుకుని ఘన నివాళులర్పించారు. వారితో పాటు సోనియా కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలు రాజీవ్కు సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతోపాటు అజయ్ మాకెన్, పీసీ చాకో, గాంధీ కుటుంబసభ్యులు రాజీవ్కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement